Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Panchayat Elections: సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: ఎస్ఈసీ
By Eenadu1 min read at Eenadu
In brief
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మొదటి దశలో ఏకగ్రీవాలు 15 నుంచి 20 శాతం జరుగుతాయని ఆశిస్తే 19 శాతం వరకూ జరిగాయని ఆయన చెప్పారు.
తిరుమల శ్రీవారి ఆలయాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయగా, కార్తిక పౌర్ణమి సందర్భంగా తెలుగురాష్ట్రాల్లోని ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 7 outlets · Compare coverage →
అమరావతి: మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బలవంతపు ఏకగ్రీవాలు ఉండకూడదన్నారు. ఏకగ్రీవాల కారణంగా భద్రతా బలగాల లభ్యత ఉంటుందని చెప్పారు. మొదటి దశలో ఏకగ్రీవాలు 15 నుంచి 20 శాతం జరుగుతాయని ఆశిస్తే 19 శాతం వరకూ జరిగాయన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)