Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పట్టభద్రుల నిరాసక్తత.. అధికారుల నిర్లక్ష్యం
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- The article reports on the low voter registration numbers and delayed processing of applications for the upcoming Telangana Legislative Council graduate constituencies election. It highlights a significant drop in registrations compared to previous years and notes that a vast majority of the received applications remain pending at the booth-level officer level due to alleged official negligence.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఎవరికీ పట్టని వ్యవహారంగా మారింది. అటు పట్టభద్రులైన ఓటర్ల నమోదు ప్రక్రియ అత్యంత , సాగుతుండగా..ఇటు వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. శాసనమండలికి ఇద్దరు సభ్యులను ఎన్నుకొనేందుకుగాను ఓటర్లుగా నమోదు చేసుకొనేందుకు పట్టభద్రులు ఆసక్తి చూపడం లేదు.