Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పట్టపగలే చోరీ
By Eenadu1 min read at Eenadu
In brief
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఒక ఇంట్లో రూ.40 వేల నగదు చోరీకి గురైందని ఎస్సై సాయికిశోర్రెడ్డి తెలిపారు.
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో గుర్రాలచెరువు శివారులో బొమ్మ బొరుసు ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారని అదనపు ఎస్సై దేవ్సింగ్ కథనం ప్రకారం ఎస్సై తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అశ్వారావుపేట గ్రామీణం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో పట్టపగలో ఓ ఇంట్లో జరిగిన చోరీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై సాయికిశోర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం దారిలో పేపర్ బోర్డు ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో తుమ్మలపల్లి ప్రభావతి అనే మహిళ అద్దెకు ఉంటున్నారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ప్రభావతి ఇంటికి తాళం వేసి నిత్యావసర సరకులు తెచ్చుకునేందుకు బయటకు వెళ్లారు. తిరిగి వచ్చి చూసే సరికి తాళం పగలగొట్టి ఉండటంతోపాటు ఇంట్లోని బీరువాలో రూ.40 వేల నగదును దుండగులు చోరీ చేసినట్లు గుర్తించారు. బాధితురాలు ఆదివారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి…
బొమ్మ బొరుసు ఆడుతున్న ఆరుగురిపై కేసు నమోదు
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)