Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పేదల కార్పొరేట్ వైద్యానికి సర్కార్ అండ: కాంగ్రెస్
By Eenadu1 min read at Eenadu
In brief
Congress party president Rajkumar stated that the government supports poor people in accessing corporate medical care by granting Letter of Credit (LOC) documents worth Rs.
1.50 lakh to Padmamma from Kotlapur for her treatment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కొతలాపూర్(తాండూరుగ్రామీణ): పేద ప్రజలు పొందేందుకు సర్కార్ అండగా నిలుస్తోందని పార్టీ తాండూరు మండల అధ్యక్షులు రాజ్‌కుమార్ అన్నారు. కొతలాపూర్కు చెందిన పద్మమ్మ అనారోగ్యానికి గురి కావడంతో మెరుగైన వైద్యం పొందేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.50 లక్షలు విలువ చేసే ఎల్ఓసీ పత్రాలను మండల అధ్యక్షుని చేతుల మీదుగా అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రేణుక ఎల్లమ్మ ఆలయ సంఘం అధ్యక్షులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ సర్పంచి సాయిలు, ఉపసర్పంచి రాజు, నాయకులు శంషుద్ధిన్, నరసింహులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)