Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
According to the article, the Raulaane festival in Kalpa, Himachal Pradesh, involves two men playing the roles of bride and groom to thank mountain spirits.
The tradition, observed before spring, includes specific attire, a dance called Rolaani, and a community procession.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భారతీయ సంప్రదాయంలో పెళ్లంటే అమ్మాయి అబ్బాయి ఉంటారు.. కానీ ఇద్దరు మగాళ్లకే పెళ్లిళ్లు చేయడం ఎప్పుడైనా చూశారా! పెళ్లంటే ఏదో అల్లాటప్పగా జరగదు.. ఒక అబ్బాయి పెళ్లికూతురిలా రంగురంగుల దుస్తులు, నగలు ధరించి అందంగా ముస్తాబైతే.. ఇంకో అబ్బాయి పెళ్లి కొడుకులా తయారవుతాడు. వీరిద్దరికీ మేళతాళాలతో పెళ్లి చేయడమే కాదు.. ఊరంతా ఘనంగా ఊరేగిస్తారు కూడా!! వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ.. హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రతి ఏడాది వసంతకాలానికి ముందు ఈ రౌలాణే ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో కల్పా అనే చారిత్రక గ్రామం ఉంది. ఇక్కడి ప్రజలకు ప్రకృతితో ముడిపడిన అనేక సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో రౌలాణే ఉత్సవం ఒకటి. స్థానికుల నమ్మకం ప్రకారం.. శీతాకాలంలో ‘సౌణి’ అనే పర్వత ఆత్మలు గ్రామ పరిసరాల్లో సంచరిస్తూ ప్రజలను, పశువులను ఆపదల నుంచి కాపాడుతాయి. వసంతకాలం ప్రారంభం కాగానే అవి తిరిగి పర్వత ప్రాంతాలకు వెళ్లిపోతాయని విశ్వసిస్తారు. వాటికి కృతజ్ఞతలు తెలుపుతూ ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఈ వేడుక నిర్వహిస్తారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)