Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పెళ్లిళ్ల కోసం లక్షలు అప్పు చేస్తున్న మధ్య తరగతి కుటుంబాలు: EMIలు కట్టుకోలేక నానా ఇబ్బందులు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
A recent report indicates that wedding costs in India are increasing by 8% annually, with destination weddings averaging ₹58 lakhs.
Approximately 15.1% of couples borrow an average of ₹15.5 lakhs for weddings, leading to significant household debt and mental health struggles, as illustrated by a case of a Mumbai man burdened by multiple loans.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భారతీయ సమాజంలో పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయికే కాదు.. కుటుంబాలన్నీ ఏకమై జరుపుకునే గొప్ప వేడుక. బంధుమిత్రుల సందడి, ఆర్భాటాలు, విందులు, విలాసాలతో పెళ్లి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. అయితే ఈ ఆనందాల వెనుక చాలా కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో తమ హోదాను కాపాడుకోవాలనే తపన, బంధువుల అంచనాలను అందుకోవాలనే ఒత్తిడి కారణంగా ఎన్నో ఫ్యామిలీస్ తమ స్థోమతకు మించి ఖర్చు చేస్తున్నారు పెళ్లిళ్లకి. ఒకే ఒక్క జీవితకాల వేడుక అనే భావనతో అప్పులు చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్నారు. కానీ పెళ్లి తంతు ముగిసి అతిథులు వెళ్లిపోయిన తర్వాత అసలైన ఆర్థిక…
భారతదేశంలో వెడ్డింగ్ బిజినెస్ విలువ దాదాపు రూ.6లక్షల 50వేల కోట్లకు పైనే ఉంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 40 లక్షల నుంచి 50 లక్షల వివాహాలు జరుగుతుంటాయి. 2వేల మందికి పైగా ప్రజలపై జరిపిన సర్వే ఆధారంగా వెలువడిన ఇటీవలి నివేదిక ప్రకారం.. వివాహ ఖర్చులు ఏటా 8 శాతం చొప్పున పెరుగుతున్నాయని తేలింది. ప్రస్తుతం సగటు మ్యారేజ్ బడ్జెట్ రూ.39లక్షల 50వేలకు చేరుకోగా.. డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఖర్చు సగటున రూ.58 లక్షలుగా ఉందని తెలిసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)