Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఫిలిప్పీన్స్‌లో సినీ రేంజ్లో విమాన ప్రమాదం.. గాల్లోనే ఢీకొన్న రెండు విమానాలు.. నలుగురు పైలట్లు మృతి
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
According to officials, four pilots died when two Philippine Air Force SF-260 military aircraft collided mid-air during training near Fernando Air Base in Batangas province on Friday.
The incident prompted the temporary grounding of all SF-260 aircraft as authorities investigate the cause.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మనీలా: ఫిలిప్పీన్స్‌లో సినీ రేంజ్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఫిలిప్పీన్స్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన రెండు సైనిక విమానాలు శిక్షణా విన్యాసాల సమయంలో గాల్లోనే ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు పైలట్లు మరణించారని అధికారులు తెలిపారు. దేశంలోని బటంగాస్ ప్రావిన్స్‌లోని ఫెర్నాండో ఎయిర్ బేస్‌లో శుక్రవారం (అక్టోబర్ 23) ఈ ప్రమాదం జరిగింది.
గాల్లో విమానాలు ఢీకొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సైనిక విన్యాసాలు చూడటానికి వచ్చిన ప్రజలు ఈ ప్రమాదంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో రెండు SF-260 సైనిక విమానాలు ప్రమాదానికి గురయ్యాయని.. అవి రెండు ఎయిర్ బేస్ పరిధిలోనే కూలిపోయాయని ఫిలిప్పీన్స్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)