V6 Velugu ·
ఫిల్మ్ చాంబర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. ఫెడరేషన్ సమావేశంలోకి దూసుకెళ్లిన సుమలత.. వాగ్వాదం!
By V6 Velugu||2 min read at V6 Velugu
Model summary
not written by V6 Velugu · not verifiedGenerated October 1, 2026
- Tensions escalated at the Tollywood Film Chamber as Sumalatha, wife of Jani Master, confronted federation leaders for being denied entry to a meeting. Both Sumalatha and federation officials exchanged accusations, with Sumalatha alleging personal targeting and the federation criticizing her for creating unnecessary controversy and division.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Sign in to give feedbackటాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ దగ్గర చోటుచేసుకుంది. ఫెడరేషన్ సమావేశంలోకి జానీ మాస్టర్ భార్య సుమలత వర్గం దూసుకెళ్లంది. ఫెడరేషన్ నాయకులతో వాగ్వాదానికి దిగారు.. సమావేశానికి తనను ఎందుకు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ .. చాంబర్ బయట సుమలత ఆందోళనకు దిగారు. దీంతో సుమలతకి 23 క్రాఫ్ట్ లకు మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. సుమలతకి మద్దతుగా పలువురు డాన్సర్లు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిని సమావేశానికి ఎందుకు అనుమతించలేదని సుమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను జానీ మాస్టర్ వైఫ్ అయినందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. నన్ను తప్పించింది కూడా అందుకే . జాని మాస్టర్ కు నేను భార్యనే, కానీ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ను కాదా.. నన్ను ఎలా టార్గెట్ చేస్తారు ? అని సుమలత ప్రశ్నించారు. నా ఫైట్ నాది.. జాని మాస్టర్ కి నాకు సంబంధం ఏంటి? నా మీద కోపాన్ని జాని మాస్టర్ మీద చూపిండం.. నాన్ కోపరేషన్ పెట్టడం ఏంటి? అని ప్రశ్నించారు. ఆయనను ఇండస్ట్రీలో లేకుండా చేయాలి చేస్తున్నారని సుమలత ఆరోపించారు..
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)Related Stories
V6 Velugu ·
డీజీపీ సీవీ ఆనంద్ ను కలిసిన తాళ్లరాంపూర్ వీడీసీ బాధితులు ...
Namasthe Telangana ·
పోచంపల్లి పీహెచ్సీలో మహిళా వైద్యురాలిపై వ్యక్తి దాడి
Deccan Herald ·
Explained | Protests over rape claim, varsity's denial & FIR: What transpired at Lovely Professional University
Eenadu ·
Konaseema: కోనసీమ రైల్వే లైన్ అనుసంధానంలో కీలక ముందడుగు
The Hindu ·
Delhi court orders framing of money laundering charges against Yasin Malik, six others
How this was analysed
Read by a model across 1 source.
Confidence: Medium
Blind ReadEvery figure on this page is an estimate produced by a model reading this article’s own sentences, and each one is published with what it was measured from. Where we could not measure something confidently, the number is left out rather than rounded into one.
Scored by gemini-3.1-flash-lite under the Standard v1 rubric, with the publisher's identity removed. How this works →
How we measure coverage