Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఫోన్ తగ్గించి ఆటలకు సమయం ఇవ్వండి.. జెన్ జెడ్ కుర్రాళ్లకు ధోనీ కీలక సూచన
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Indian cricket legend MS Dhoni expressed concern about the sedentary lifestyle of Gen Z and Gen Alpha, urging them to spend time on sports and physical activity.
He warned that a lack of exercise and consumption of junk food could lead to severe health issues later in life.
Poet and writer Javed Akhtar also spoke at the event, praising the maturity of Gen Z compared to previous generations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
MS Dhoni: డిజిటల్ యుగంలో గంటల తరబడి ఒకే చోట కూర్చునే నేటి యువతరం (Gen Z, Gen Alpha) జీవనశైలిపై భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం లేదా ఏదో ఒక క్రీడ ఆడాలని పిలుపునిచ్చారు. బెంగళూరులో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్‌తో (Javed Akhtar) కలిసి పాల్గొన్న ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఇరువురు దిగ్గజాలు నేటి యువత ఆరోగ్యం, ఆలోచన విధానాలపై అద్భుతమైన చర్చ జరిపారు.
నేటి తరం జీవనశైలిలో వచ్చిన మార్పులను ఎంఎస్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మానవ జీవితంలో నిరంతర కదలిక సహజంగా ఉండేది.. కానీ నేటి తరం యువత ఇంట్లో నుంచి కారులో ఆఫీసుకు వెళ్లడం, గంటల తరబడి కుర్చోవడానికే పరిమితమైందన్నాడు. దీనివల్ల శరీరానికి కనీస శ్రమ కూడా దక్కడం లేదు.. నూనెలో వేయించిన పదార్థాలు, చక్కెర అధికంగా ఉండే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తీనడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని తేల్చి చెప్పాడు. ఈ బద్ధకపు లైఫ్‌స్టైల్ ప్రభావం ఇప్పుడే తెలియకపోయినా.. 30 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత తీవ్ర అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే వరకు వేచి చూడకండి అని ఎంఎస్ ధోనీ…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)
