Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Phone While Driving: మనసు ఫోన్పై.. ప్రాణాలు రోడ్డుపై
By Eenadu2 min read at Eenadu
In brief
వాహనం నడుపుతూ ఫోన్ ఉపయోగించడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందని, ప్రాణాపాయం ఏర్పడుతుందని ఈ వ్యాసం వివరిస్తుంది.
మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 184(సి) ప్రకారం దీనికి రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని రవాణాశాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్గౌడ్ పేర్కొన్నారు.
2024లో దేశవ్యాప్తంగా డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వినియోగం కారణంగా 2,002 మంది ప్రాణాలు కోల్పోగా, 4,831 మంది గాయపడ్డట్లు గణాంకాలు చెబుతున్నాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఒక చేత్తో కారు స్టీరింగ్ పట్టుకుని మరో చేత్తో ఫోన్లో మాటలు... ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనం ఆగగానే ఫోన్ తీసి సందేశాలు చూడటం.. బైక్పై వెళ్తూ కాల్స్ మాట్లాడటం.. ఇవన్నీ !
డ్రైవింగ్ సమయంలో ఫోన్ ఉపయోగించడం వల్ల ఒకేసారి అనేక రకాలుగా ఏకాగ్రత దెబ్బతింటుంది. కళ్లు రోడ్డుపై నుంచి పక్కకు మళ్లుతాయి. చేతులు స్టీరింగ్పై లేదా వాహన నియంత్రణపై పూర్తిస్థాయిలో ఉండవు. మనసు ఫోన్ సంభాషణలో మునిగిపోతుంది. అంతేకాదు, వెనుక నుంచి వచ్చే హారన్లు, అంబులెన్స్ సైరన్లు వంటి కీలక శబ్దాలనూ గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనం ఒక్క సెకనులో 13.9 మీటర్లు ముందుకు వెళ్తుంది. అంటే మూడు సెకన్ల పాటు ఫోన్ చూస్తే దాదాపు 42 మీటర్లు కళ్లు రోడ్డుపై లేకుండానే ప్రయాణించినట్లే. ఆ కొద్ది సమయంలో ఎదురుగా వాహనం రావచ్చు.. పాదచారి రోడ్డు దాటవచ్చు.. ముందున్న వాహనం…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)