Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఫ్యూచర్ సిటీలో మరో భారీ ప్రాజెక్టు.. యాచారం,కందుకూరులో డ్రోన్ హబ్ - Visalaandhra
By Shanthi3 min read at Visalaandhra
In brief
తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీ హబ్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని ఈ నివేదిక తెలుపుతోంది.
అధికారులు రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, యాచారం మండలాల్లో భూముల అన్వేషణ, సమగ్ర అధ్యయనం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టును ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ 2.0లో చర్చించి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
భారత్ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో మరో కీలక ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, యువతకు శిక్షణ ఇవ్వడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రత్యేకంగా డ్రోన్ టెక్నాలజీ హబ్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.డ్రోన్ల తయారీ, నిర్వహణ, పైలట్ల శిక్షణ, డేటా విశ్లేషణ, పరిశోధన వంటి కార్యకలాపాలన్నింటికీ ఒకే వేదికను అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో ఏరోస్పేస్, రక్షణ రంగాలకు సంబంధించిన ఉత్పత్తుల తయారీ కోసం ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం…
ఈ అంశాలపై సమగ్ర అధ్యయనంఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో డ్రోన్ సాంకేతిక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తే ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక సహకారం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.ఇందుకోసం రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, యాచారం మండలాల పరిధిలో కొన్ని గ్రామాలను ప్రాథమికంగా పరిశీలిస్తున్నారు.ఆయా ప్రాంతాల్లో భూముల లభ్యత, భౌగోళిక పరిస్థితులు, విమానయాన భద్రత, రవాణా సదుపాయాలు తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేయనున్నారు.ప్రాజెక్టు ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)