Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఫ్యూచర్‌సిటీపై ఆరోపణలు అవాస్తవం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Future City Development Authority (FCADA) stated before the National Green Tribunal that all allegations against the state's ambitious Future City development project are false.
In its counter-affidavit, the authority clarified that it has not granted any layout, township, or building permissions, and that the recent tender was only for preparing a master plan and vision document.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ఫ్యూచర్‌సిటీ’ అభివృద్ధి ప్రాజెక్టుపై పిటిషనర్ చేసిన ఆరోపణలన్నీ వాస్తవ విరుద్ధమని ఫ్యూచర్‌సిటీ డెవలప్ మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ముందు స్పష్టం చేసింది. 1975 నాటి తెలంగాణ పట్టణ ప్రాంతాల (అభివృద్ధి) చట్టంలోని సెక్షన్ 3-ఏ నిబంధనల ప్రకారం.. 2025 మార్చి 12న రాష్ట్ర ప్రభుత్వం జీవో 69 ద్వారా ఎఫ్‌సీడీఏను ప్రత్యేక ప్రాంత అభివృద్ధి సంస్థగా చట్టబద్ధంగా ఏర్పాటు చేసిందని అథారిటీ పేరొన్నది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 56 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 765.28 చదరపు కి.మీ.…
‘ఫోర్త్ సిటీ’ పేరిట పర్యావరణ అనుమతులు లేకుండా ప్రభుత్వం పనులు చేపడుతున్నదంటూ సామాజిక కార్యకర్త దొంతి నరసింహారెడ్డి ఎన్జీటీలో దాఖలు చేసిన పిటిషన్లో ప్రతివాదిగా ఉన్న ఎఫ్‌సీడీఏ సమగ్ర కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. పిటిషన్లో ప్రస్తావించిన ఆరోపణలకు సంబంధించి ఎఫ్‌సీడీఏ ఇప్పటివరకు ఎలాంటి లేఅవుట్, టౌన్షిప్ అభివృద్ధి, భవన నిర్మాణ అనుమతి లేదా ఇతర అభివృద్ధి అనుమతులను మంజూరు చేయలేదని ఆ అఫిడవిట్లో పేర్కొన్నది. పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన స్థాయి, స్వభావం కలిగిన ప్రాజెక్టులేవీ తమ ముందుకు రాలేదని, వీటికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు కూడా పరిశీలనలో లేవని తేల్చిచెప్పింది. ఎఫ్‌డీసీఏ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)