Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article compares Pilates and strength training for women's health, noting that strength training is better for increasing bone density, while Pilates helps with posture and balance.
It advises combining both exercises, consulting doctors if there is a history of bone fractures, and maintaining a protein-rich diet with adequate calcium and vitamin D.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Pilates | పైలేట్స్, శక్తి వ్యాయామం.. మహిళల ఆరోగ్యానికి ఏది మేలు? ఎముకలు, కండరాలు, కీళ్లను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచడంలో ఈ రెండింటి పాత్ర ఏమిటన్నది చాలామందికి ఉన్న సందేహం. పైలేట్స్ శరీర భంగిమ, శ్వాస, కదలికల సమన్వయం, శరీర మధ్యభాగపు కండరాల నియంత్రణపై దృష్టి పెడుతుంది. శరీర బరువు లేదా ప్రత్యేక పరికరాల సాయంతో ఈ వ్యాయామం చేస్తారు. శక్తి వ్యాయామంలో డంబెల్స్, బరువులు, యంత్రాలు లేదా వ్యాయామ పట్టీలతో కండరాలపై క్రమంగా భారాన్ని పెంచుతారు. ఇలా చేయడం వల్ల కండరాలు, ఎముకలు బలపడతాయి.
మహిళల్లో రుతుక్రమం ఆగే దశలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల ఎముకల సాంద్రత వేగంగా పడిపోతుంది. 50 ఏళ్లు దాటినవారిలో కండరాలు, ఎముకల బలం కూడా తగ్గుతుంది. ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారిలో కండరాలు బలహీనపడడం, తుంటి బిగుసుకుపోవడం, శరీర భంగిమ దెబ్బతినడం కనిపిస్తాయి. సాధారణంగా 20 ఏళ్ల చివరి నుంచి 30 ఏళ్ల ప్రారంభం వరకు ఎముకల గరిష్ఠ సాంద్రత ఏర్పడుతుంది. ఆ తర్వాత వాటిని కాపాడుకోవడం ముఖ్యం. కండరాల బలం కూడా 30 ఏళ్ల నుంచే తగ్గడం ప్రారంభమై, 60 ఏళ్ల తర్వాత వేగవంతమవుతుంది. బోలు ఎముకల వ్యాధి ప్రారంభంలో లక్షణాలు చూపదు. చిన్నగా పడిపోయినా మణికట్టు, వెన్నెముక లేదా తుంటి ఎముక విరిగినప్పుడు సమస్య బయటపడుతుంది.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)