Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A massive bike rally was held in Nalgonda on Tuesday to commemorate Police Commemoration Day and honor the sacrifices of police personnel.
District Superintendent of Police Sarath Chandra Pawar flagged off the rally and addressed the gathering, stating that 154 police personnel were martyred nationwide this year.
He urged the public to cooperate with the police and respect the law to maintain peace and order.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ, అక్టోబర్ 27 : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా దేశం కోసం, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకుంటూ మంగళవారం నల్లగొండ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని ఎస్పీ శరత్ చంద్ర పవార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఈ సంవత్సరం 154 మంది, మన తెలంగాణలో నలుగురు పోలీసులు అమరులయ్యారని తెలిపారు. వారి త్యాగాలు చిరస్మరణీయమని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. విధి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)