Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పోలీస్ స్టేషన్ల నిర్వహణకుపైసల్లేవ్!
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
The article reports on the severe financial crisis facing police stations in Hyderabad under the current Congress government, contrasting it with the previous BRS government's maintenance funding.
Police officers are forced to use personal funds and collect money from visitors and leaders to cover basic operational costs, including water and vehicle repairs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిటీబ్యూరో/బంజారాహిల్స్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని ఒక పోలీసు స్టేషన్కు వెళ్తే ఫిర్యాదుదారుడు ఒక కార్పొరేట్ ఆఫీసులోకి వచ్చిన ఫీలింగు.. ఆ తర్వాత అతనికి మంచినీళ్లు, టీ ఇచ్చి అతని వద్ద నుంచి ఫిర్యాదు తీసుకునేవారు. సమస్య తెలుసుకుని దానికి పరిష్కారం దిశగా పనిచేసేవారు. ఫిర్యాదుదారుడు పీఎస్కు రావాలంటేనే గతంలో భయపడేది.. ఆ భయం పోగొట్టడానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో గత ప్రభుత్వం పోలీసు శాఖలో సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో భాగంగా అత్యాధునిక వాహనాలు ఇచ్చి, స్టేషన్ల నిర్వహణకు అవసరమైన ఖర్చులకోసం ఎవరినీ యాచించకుండా నెలవారీ మెయింటెనెన్స్ ఇచ్చిన కేసీఆర్ పోలీసులకు సరికొత్త…
ఇప్పుడు పరిస్థితి మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది . పోలీసుశాఖకు సర్కారు నిర్వహణ ఖర్చులు ఇవ్వకుండా . వాహనాల రిపేర్లు మొదలు అన్ని అవసరాలకు సొంత డబ్బులను పెట్టుకోవాలని చెప్పకనే చెబుతోంది. ఇందులో భాగంగా గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి పోలీసు స్టేషన్ల మెయింటెనెన్స్ ఖర్చులకు ఇవ్వకపోవడంతో పోలీసులు మరోసారి ఉమ్మడి రాష్ట్రంలో వ్యవహరించినట్లుగానే ఫిర్యాదుదారుల నుంచి కానీ, ఇతరత్రా అవకాశాలను వినియోగించుకుని స్టేషన్లను నిర్వహించాల్సిన ఏర్పడింది. ప్రధానంగా నగరంలోని చాలా స్టేషన్లలో మంచినీళ్లు కూడా దొరకడం లేదనేది వాస్తవం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)