Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పోలీసుల దారిదోపిడీ!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
Police personnel at a station in Sheikpet, Hyderabad, allegedly robbed a man of Rs.
50,000 while he was counting money, leading to an FIR against a constable and a home guard.
The incident has sparked discussions within the police commissionerate regarding the involvement of a Sector 2 SI who allegedly orchestrated the robbery and is currently absconding.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విధినిర్వహణలో భాగంగా ఆ స్టేషన్ పోలీసులు సాయంత్రం షేక్‌పేటలో పెట్రోలింగ్‌కు వెళ్లారు. సాధారణంగా పెట్రోలింగ్‌లో ఉన్నవారు ఆ ప్రాంతంలో వచ్చి పోయే వాహనాలు, మనుషుల కదలికలను గమనిస్తూ ఏదైనా అనుమానాస్పద వ్యవహారం ఉంటే పసిగట్టి స్టేషన్‌కు తీసుకెళ్లి ఆరా తీసి ఆ తర్వాత చేయాల్సిన పని చేయాలి. వీళ్లూ అదే పని చేశారు. కానీ వచ్చీపోయే వారిని గమనిస్తూ ఒకరి చేతిలో డబ్బులు కనిపించగానే పోలీసులమంటూ అదిలించి అతని చేతిలో కొంత డబ్బు గుంజుకున్నారు. తనకు అత్యవసరమని చెప్పినా వినకుండా డబ్బులు లాక్కుని వెళ్లిపోయారు. పోలీసుల ప్రస్తుతం కమిషనరేట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈవ్యవహారంపై సదరు పోలీసు స్టేషన్లో బాధితుడు…
సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): నగరంలోని చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా ఉండే పోలీసు స్టేషన్ అది. ప్రతీసారి ఏదో ఒక వ్యవహారంతో ఆ పోలీసు స్టేషన్ వార్తల్లోకి ఎక్కుతుంది. తాజా సంఘటనలోనూ ఖాకీలే దారిదోపిడీదారులుగా మారిన వైనం కమిషనరేట్ పోలీసులకు తలవంపులు తెచ్చిపెడుతున్నదని సీనియర్ అధికారులు అంటున్నారు. అసలు జరిగిందేంటంటే ఈనెల 4న ఒక వ్యక్తి తనకు అత్యవసరంగా ఉందంటూ తన స్నేహితుడిని డబ్బులు అడిగితే అతను షేక్‌పేట నాలా వద్దకు తెచ్చి ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ సమయంలో అతను డబ్బులు లెక్కపెడుతుండగా పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు ఆ డబ్బులను గమనించారు. అతను బ్యాగులో పెట్టుకుంటుండగా అతనిని ఆపి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)