Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Police raid | పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 9 మంది జూదారుల పట్టివేత
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- Police conducted a raid on a gambling den in the upper floor of a building in Nizamabad district, arresting nine individuals and seizing cash, mobile phones, and two two-wheelers. The Nizamabad Fourth Town SHO, Satish, provided the details of the operation based on a tip-off.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
వినాయక్ నగర్, అక్టోబర్; 18 : పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 9 మంది జూదారులను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ ఫోర్త్ టౌన్ ఎస్హెచ్వో సతీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ భవనం పై అంతస్తులో పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో తన సిబ్బందితో కలిసి అర్ధరాత్రి దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన వారి వద్ద నుండి రూ.లక్ష, 50 వేలు నగదు, 09 మొబైల్ ఫోన్లు, 02 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)