Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
pollution free: కాలుష్యం లేని వైపు కాళ్లు కదులుతున్నాయ్
By Eenadu3 min read at Eenadu
In brief
The article reports on a growing trend of tourists in India seeking pollution-free destinations during the winter months due to deteriorating air quality in major cities, driven by health concerns.
It highlights several specific locations across various states that offer pristine air, natural beauty, and tourist attractions as alternatives to polluted urban centers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఏమైంది ఈ నగరానికి... ఓ వైపు దుమ్ము.. ఇంకో వైపు కాలుష్యం... అనుకుంటూ ఎన్నాళ్లు? కాలుష్యం లేని సుదూర తీరాలకు వెళదాం పదండి అంటున్నారు పర్యాటకులు.
ఎండాకాలం వస్తే ఉక్కపోతను, వేడిని భరించలేక ఏ ఊటీకో, కొడైకెనాల్..మనాలికో వెళుతుంటారు. ప్రకృతి పచ్చందాలు పులుముకునే కాలమైతే గోవా, అండమాన్లు ఉండనే ఉన్నాయి. మరి చలికాలంలో? ఇప్పుడో కొత్త పర్యాటక పరంపర మొదలైంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో పాటు దేశంలో అనేక నగరాలు, పట్టణాల్లో కోరలు చాస్తోంది. ఆరోగ్య సమస్యలున్నవారిని బాగా ఇబ్బంది పెడుతోంది. గాలి నాణ్యత గణనీయంగా క్షీణిస్తుండటంతో నవంబరు-ఫిబ్రవరి పర్యాటక గమ్యస్థానాల ఎంపికలో ‘స్వచ్ఛమైన గాలి’ అందే ప్రాంతాలు ముందుంటున్నాయి. ఆస్తమా, సీఓపీడీ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని, వృద్ధులు, పిల్లలు చలికాలంలో కాలుష్య ప్రాంతాల్లో తిరగవద్దని…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)