Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పొత్తు ధర్మాన్ని గుర్తించి తప్పుకోవాలి
By Eenadu1 min read at Eenadu
In brief
MLA Dr.
Parthasarathy requested rebel candidates in Adoni to recognize the alliance duty and step back, as 13 out of 19 seats allocated to the BJP in the city are being contested by rebels.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆదోని మార్కెట్ : ఆదోని పట్టణంలో కూటమి పార్టీల పొత్తు ధర్మాన్ని గుర్తించి రెబెల్స్‌గా ఉన్నవారు తప్పుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కోరారు. ఆదివారం 41వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. పట్టణంలో 52 వార్డులకు గాను 19 వార్డులు భాజపాకు కేటాయించారన్నారు. భాజపాకు కేటాయించిన స్థానాల్లో 13 స్థానాల్లో రెబల్స్ అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు దృష్టికి తీసుకెళ్తే.. పరిశీలిస్తున్నట్లు వారు చెప్పారని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ అభ్యర్థులను తప్పించి భాజపా అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)


