Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Power cuts | గంటకోసారి కరెంట్ కట్ .. ఇబ్బందులు పడుతున్న మండల వాసులు
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- Residents of Munipally mandal in Sangareddy district are facing severe daily power cuts due to a shortage of electricity staff and alleged negligence by local officials. Locals are demanding the appointment of a new electrical officer and the resolution of chronic staffing shortages at substations and for line maintenance.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
మునిపల్లి, అక్టోబర్ 15 : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో కరెంట్ అధికారుల ప్రతి రోజు గంటకోసారి కరెంట్ కట్ కావడంతో సరైన కరెంట్ సరఫరా లేక స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు. మండలంలో గంటకోసారి కరెంట్ కట్ అవ్వడం ప్రతిరోజు ఉండడంతో మండల వాసులకు అవస్థలు తప్పడం లేదు. మండల కేంద్రమైన మునిపల్లితో పాటు మండలంలోని కంకోల్,తాటిపల్లి, పెద్దలోడి గ్రామాల్లో విద్యుత్ సబ్ స్టేష్న్లు ఉన్నాయి. మండలంలో కరెంట్ అధికారుల కోరత ఉండడంతో ఎన్నడలేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప పరిష్కారం అవడం లేదనే విమర్శలు గట్టిగ వినిపిస్తున్నాయి.
మునిపల్లి మండల విద్యుత్ అధికారి నిత్యం ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో మండల వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలవక సతమతమవుతున్నారు. మండలంలో విద్యుత్ అధికారులు