Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ప్రభుత్వ భూముల వేలంపై గులాబీ పోరు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్, వామపక్ష పార్టీలు ప్రభుత్వ భూముల వేలానికి వ్యతిరేకంగా హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి.
కూకట్పల్లి హుడా ట్రక్ పార్కు భూములపై ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన ఈ-వేలాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ )/ కేపీహెచ్బీ కాలనీ, : నగర నడిబొడ్డున ప్రజా అవసరాల కోసం సేకరించిన విలువైన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్, వామపక్ష పార్టీలు ప్రత్యక్ష పోరాటానికి దిగాయి. కూకట్పల్లి హుడా ట్రక్ పార్కు భూములపై ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన ఈ-వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అమీర్పేట హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయ ముట్టడికి గులాబీ దళం పిలుపునిచ్చింది. కూకట్పల్లి నడిబొడ్డున నివాస ప్రాంతాల మధ్య ఉన్న హుడా ట్రక్ పార్ భూములు, కేపీహెచ్బీ కాలనీ, మియాపూర్ పరిధిలోని విలువైన ప్రభుత్వ…
ముఖ్యంగా కూకట్ పల్లిలో వేలాది మంది లారీ, ఆటో డ్రైవర్లు, కార్మికులకు జీవనాధారంగా ఉన్న 3.15 ఎకరాల ట్రక్ పార్ స్థలాన్ని యథావిధిగా కొనసాగించాలని, లేనిపక్షంలో స్థానికుల కోసం పాఠశాలలు, ఆసుపత్రులు లేదా మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో వారం రోజులుగా వామపక్షాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి శాంతియుత నిరాహార దీక్షలు, నిరసనలు చేపట్టినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ఆందోళనను నిర్ణయించారు. ఇందులో భాగంగానే హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)