Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ప్రజల నమ్మకం.. కార్యకర్తల కృషితోనే స్థానిక ఎన్నికల్లో విజయం
By Eenadu2 min read at Eenadu
In brief
MLA Vasantha Venkata Krishna Prasad stated that the coalition's victories in the Mylavaram constituency were a result of public trust, party unity, and the hard work of grassroots workers.
He announced plans to maintain this momentum in the upcoming panchayat elections.
In the Kolikapalli municipality, the coalition won 33 out of 40 councillor seats, and in the five mandals, they won 62 out of 73 zonal positions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మైలవరం: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో కూటమి సాధించిన స్థానిక సంస్థల ఎన్నికల విజయాలు ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి, కూటమి పార్టీల ఐక్యతకు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చేసిన అవిశ్రాంత కృషికి నిదర్శనమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నికల్లో సాధించిన విజయాలతో బాధ్యత మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే సమన్వయం, ఐక్యతతో ముందుకు సాగి ప్రతి గ్రామంలో కూటమి జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ స్వగ్రామమైన ఐతవరంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని…
తన నియోజకవర్గంలోని కొండపల్లి పురపాలక సంఘంలో కూటమి తరఫున పోటీ చేసిన 40 మంది అభ్యర్థుల్లో 33 మంది కౌన్సిలర్లుగా విజయం సాధించారని తెలిపారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మొత్తం 73 మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలకు గాను 62 స్థానాలను కైవసం చేసుకున్నామని, ఐదింటికి ఐదు జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలనూ గెలుచుకున్నామని వెల్లడించారు. ఈ విజయాలు ఏ ఒక్క పార్టీకి, ఏ ఒక్క నాయకుడికో పరిమితం కావని, కూటమి నేతలు, కార్యకర్తలు సమష్టిగా చేసిన కృషికి దక్కిన ఫలితమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రభుత్వ విప్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)