Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తాం
By Eenadu1 min read at Eenadu
In brief
విజయనగరం జడ్పీ ఛైర్పర్సన్గా ప్రమాణం చేసిన మజ్జి సిరి సహస్ర మీడియాతో మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ తనకు అతి చిన్న వయసులోనే ఈ అవకాశం కల్పించిందని ఆమె పేర్కొన్నారు.
వైస్ ఛైర్పర్సన్ నీరజ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విజయనగరం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించి ప్రజలకు మంచి సేవలు అందిస్తానని విజయనగరం జడ్పీ ఛైర్పర్సన్ మజ్జి సిరి సహస్ర చెప్పారు. శుక్రవారం ఛైర్పర్సన్గా ప్రమాణం చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అతి చిన్న వయసులోనే తనకు జడ్పీ ఛైర్పర్సన్గా అవకాశం కల్పించిందన్నారు. బాధ్యతగా పాలన చేసి జిల్లాను అన్నిరంగాల్లో ముందుకుతీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగుతుందన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రజా ప్రతినిధులు, ప్రజలకు ఆమె…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)