Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ప్రతి వారం ఓ ఆలయంలో శ్రమదానం చేస్తా: మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన
By Eenadu1 min read at Eenadu
In brief
సికింద్రాబాద్లోని శ్రీ వీర హనుమాన్ దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టారు.
ఆలయంలో పేరుకుపోయిన పాలిథిన్ కవర్లు, పాల ప్యాకెట్లు, ఇతర వ్యర్థాలను తొలగించారు.
ప్రతి వారం తెలంగాణలోని ఓ ఆలయాన్ని సందర్శించి శ్రమదానం చేయాలని తాను నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
రెజిమెంటల్ బజార్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సికింద్రాబాద్లోని శ్రీ వీర హనుమాన్ దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టారు. ఆలయానికి వచ్చే భక్తుల రద్దీతో ప్రాంగణంలో పేరుకుపోయిన పాలిథిన్ కవర్లు, పాల ప్యాకెట్లు, ఇతర వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా ప్రసూన మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, వాటి పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు. ఆలయాల్లో పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నప్పటికీ భక్తులు కూడా స్వచ్ఛందంగా బాధ్యత తీసుకుని పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఇకపై ప్రతి వారం తెలంగాణలోని ఓ దేవాలయాన్ని సందర్శించి స్వచ్ఛందంగా…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)