Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ప్రేమకథతో సరికొత్తగా..సిద్ధు జొన్నలగడ్డ మూవీ...
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Actor Siddhu Jonnalagadda is starting his tenth film, a new-age romance, with Nayanthara Sarika as the lead actress.
The movie is being directed by debutant Mohan Bi, with the makers stating that Siddhu will look very different in this project.
The producers also announced that regular shooting will begin soon.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హీరో సిద్ధు జొన్నలగడ్డ మరో సరికొత్త ప్రేమకథా చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. తన కెరీర్లో ఇది పదో చిత్రం. నయన్ సారిక హీరోయిన్. దర్శకుడు సుకుమార్ టీమ్లో ఒకరైన మోహన్ బి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తబిత సుకుమార్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ కలిసి నిర్మిస్తున్నాయి. అన్మోల్ శర్మ, బన్నీ వాస్, అశోక్ బండ్రెడ్డి నిర్మాతలు.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. సుకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. దర్శకులు హరీశ్ శంకర్, నందినీ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)