Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Promotions | జీపీ కార్యదర్శులకు ప్రమోషన్లు ఎప్పుడు?.. ఏడు నెలలైనా గ్రేడింగ్పై తేల్చని ప్రభుత్వం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జీపీల ఆదాయాన్ని బట్టి కార్యదర్శుల క్యాడర్ను నాలుగు గ్రేడ్లుగా విభజించే ప్రతిపాదనలు పంపి ఏడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు.
ప్రస్తుత క్యాడర్ నిర్మాణంలో మార్పులు చేసి జీపీ యూనిట్గా గ్రేడింగ్ చేయాలని అధికారులు ప్రతిపాదించగా, దీనివల్ల ప్రమోషన్లకు స్పష్టమైన మార్గం ఏర్పడుతుందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Promotions | హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్ల విషయంలో కాం గ్రెస్ ప్రభుత్వం వ్యక్తమవుతున్నాయి. జీపీల ఆదాయాన్ని బట్టి కార్యదర్శుల క్యాడర్ను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తూ పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఏప్రిల్ 15న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య ప్రభు త్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమర్పించిన నివేదికపై నేటికీ కదలిక లేక కార్యదర్శులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రస్తుతం కార్యదర్శుల క్యాడర్ విభజనలో ఉన్న విధానానికి బదులు జీపీ యూనిట్గా గ్రేడింగ్…
ఈ గ్రేడింగ్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 12,760 పోస్టులను ప్రతిపాదించారు. గ్రేడ్-1లో 945, గ్రేడ్-2లో 1,258, గ్రేడ్-3లో 3,769, గ్రేడ్-4లో 6,788 పోస్టులు ఉండనున్నాయి. ప్రస్తుత క్యాడర్ నిర్మాణంలో మార్పులు చేసి, జీపీల ఆదాయానికి అనుగుణంగా కార్యదర్శుల హోదా నిర్ణయించనున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే కార్యదర్శుల సర్వీసు వ్యవస్థలో మార్పులతోపాటు ప్రమోషన్లకు స్పష్టమైన మార్గం ఏర్పడుతుంది. ఉద్యోగోన్నతుల ప్రక్రియ పూర్తయితే వివిధ గ్రేడ్లలో ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కొత్త కార్యదర్శి పోస్టుల భర్తీకి కూడా మార్గం సుగమం కానున్నది. సుమారు 1,300 అదనపు కార్యదర్శి పోస్టులకు అవకాశం ఉంటుందని ఉద్యోగ వర్గాలు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)