Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
టీవీవీపీలో గందరగోళం!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
కరీంనగర్ విద్యానగర్, నవంబర్ 18 తేదీన తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పాలనలో గందరగోళం నెలకొందని ఈ వ్యాసం నివేదిస్తోంది.
ప్రభుత్వం ఆరు నెలలుగా కమిషనర్ పోస్టును భర్తీ చేయకపోవడంతో సుమారు 16వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరమైందని, ఉద్యోగ సంఘాల నాయకులు హైదరాబాద్‌లోని టీవీవీపీ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమయ్యారని పేర్కొంది.
టీవీవీపీని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కేర్‌గా పేరు మార్చి అమలు చేయలేకపోవడం, ఖాళీ పోస్టులు, పెండింగ్ సమస్యలపై ఉద్యోగులు ఆరోపిస్తున్నారని వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కరీంనగర్ విద్యానగర్, నవంబర్ 18 : తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో పాలన మారింది. కీలకమైన కమిషనర్ పోస్టును ప్రభుత్వం ఆరు నెలలుగా భర్తీ చేయకపోవడంతో పాలన . టీవీవీపీని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కేర్(డీఎస్‌హెచ్)గా పేరు మార్చి ఆర్భాటం చేసినప్పటికీ కొత్త శాఖను సైతం అమలు చేయలేని ఉన్నది. అటు పరిపాలనకు దిశానిర్దేశం చేసే అధికారి లేక, ఇటు ఉద్యోగుల సమస్యలు పరిషరించే వారు లేక సుమారు 16వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరమైంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)