Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పులివెందులలో పెట్రోల్ బాంబులతో దాడి.. తీవ్ర ఉద్రిక్తత
By Eenadu2 min read at Eenadu
In brief
Elections for Andhra Pradesh ZPTC and MPTC seats were held amid widespread violence and tension across the state.
Incidents of petrol bomb attacks and clashes between political party workers were reported in multiple districts, including Kadapa, Tirupati, Parvathipuram Manyam, and Vizianagaram.
Police were deployed in large numbers to maintain order at polling stations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage → · Followed over 17 days across 2 events →
ఇంటర్నెట్‌డెస్క్: ఏపీలో ‘పరిషత్’ పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా, తిరుపతి జిల్లాల్లో పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయి. పులివెందుల మండలం ఎర్రిపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. తొలుత పోలింగ్ కేంద్రం వద్దకు భారీగా వైకాపా (YSRCP) కార్యకర్తలు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ బాంబులు వేయడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలోని నల్లపురెడ్డిపల్లెలో వైకాపా కార్యకర్తలంతా బూత్‌లోకి…
కడప జిల్లా నందలూరులోనూ ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. దీంతో స్థానికులు వారి వాహనాలను అడ్డుకున్నారు. రౌడీలను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)