Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Pulivendula: పులివెందుల జడ్పీటీసీ తెదేపా కైవసం
By Eenadu1 min read at Eenadu
In brief
According to the article, the TDP won the Pulivendula ZPTC seat in Kadapa district with a majority of 1,463 votes during the ongoing Panchayat election vote counting in Andhra Pradesh.
The YSRCP leaders retreated from the counting centers following the defeat, and the TDP also won the Mydukur ZPTC seat.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పులివెందుల: ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని తెదేపా కైవసం చేసుకుంది. ఇక్కడ తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి భారతి విజయం సాధించారు. 1,463 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి వైకాపా నేతలు వెనుదిరిగారు. మరోవైపు మైదుకూరు జడ్పీటీసీ స్థానాన్ని కూడా తెదేపా గెలుచుకుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)