Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పుణె కోర్టు బయట దారుణం.. హత్య కేసు నిందితుడి చేయి నరికేసిన దుండగులు!
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
మహారాష్ట్రలోని పుణెలో శివాజీనగర్ జిల్లా కోర్టు సమీపంలో మందార్ కివాలే అనే హత్య కేసు నిందితుడిపై కొందరు దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి, అతడి ఒక చేయి నరికేయడంతో తీవ్రంగా గాయపరిచారు.
ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన సమయంలో జరిగింది.
పోలీసులు ఘటనా స్థలంలో రెండు పిస్టళ్లు, బుల్లెట్ల మ్యాగజైన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తుండగా, ఎంపీ సుప్రియా సూలే పుణెలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
మహారాష్ట్రలోని పుణెలో పట్టపగలే దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై కొందరు దుండగులు పదునైన కత్తులు, ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో అతడి ఒక చేయి తెగిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన సమయంలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. న్యాయం కోసం ప్రజలు వచ్చే కోర్టు బయటే ఇలాంటి దాడి జరగడంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో పుణెలోని శివాజీనగర్ జిల్లా కోర్టు సమీపంలో జరిగింది. కోర్టు గేట్ నంబర్ 4 దగ్గర ఈ దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న మందార్ కివాలే అనే వ్యక్తి కోర్టు విచారణ కోసం అక్కడికి వచ్చాడు. అదే సమయంలో ముందుగా మాటువేసిన కొందరు వ్యక్తులు అతడిపై ఒక్కసారిగా దాడికి దిగారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)