Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
In Patiala district, a driver attempted to evade toll fees by speeding through a barrier and collided with a toll employee, dragging him on the bonnet before fleeing the scene.
The employee, Amandeep Singh, was severely injured and is currently recovering in a government hospital.
Toll plaza workers have expressed anger and threatened protests if the driver is not arrested.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Punjab : పంజాబ్ (Pujab) లో జరిగింది. పటియాలా జిల్లా (Patiala district) లో ఓ కారు బీభత్సం సృష్టించింది. టోల్ ప్లాజా (Toll Plaza) వద్ద ఫీజు చెల్లించకుండా తప్పించుకునేందుకు వేగంగా దూసుకొచ్చి అడ్డుగా ఉన్న బ్యారియర్లను ఢీకొట్టింది. అక్కడ విధుల్లో ఉన్న ఓ ఉద్యోగిని ఢీకొట్టి, అతడిని కారు బానెట్‌పై కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. పటియాలా-రాజ్‌పురా హైవేపై ఉన్న ధరేరి జట్టన్ టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున 3:58 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
వేగంగా వచ్చిన ఓ తెలుపు రంగు కారు టోల్ ప్లాజా వద్ద ఆగకుండా బూమ్ బ్యారియర్‌ను బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఉద్యోగి అమన్‌దీప్ సింగ్‌ను ఢీకొట్టడంతో అతను కారు బానెట్‌పై పడిపోయాడు. అయినప్పటికీ డ్రైవర్ కారును ఆపకుండా ముందుకు పోనివ్వడంతో బాధితుడు కొంత దూరం వరకు బానెట్‌పైనే ఉండిపోయాడు. ఆ తర్వాత కిందపడిపోయాడు. కారు డ్రైవర్ ఆగకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)