Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Putin: పుతిన్తో అమెరికా రాయబారుల భేటీ
By Eenadu2 min read at Eenadu
In brief
The United States sent special envoys, including Steve Witkoff and Kushner, to meet with Russian President Vladimir Putin in Moscow to discuss a potential peace agreement between Russia and Ukraine.
The envoys had previously held talks in Abu Dhabi with representatives from both countries.
Following the meeting, the envoys will travel to Ireland to meet with Ukrainian President Zelensky.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా.. మరో అడుగు ముందుకేసింది. ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, కుష్నర్ గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో (Vladimir Putin) సమావేశమయ్యారు. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధి బృందాలతో అబుధాబీలో వారు రెండు రోజుల పాటు చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య శాంతి ప్రయత్నాలు నిలిచిపోయిన 9 నెలల తర్వాత ఆయా దేశాల ప్రతినిధులు ప్రత్యక్షంగా చర్చలు జరపడం ఇదే తొలిసారి.
బుధవారం చర్చలు ముగియగా..గురువారం నేరుగా క్రెమ్లిన్ చేరుకున్న అమెరికా రాయబార బృందం దాదాపు 2 గంటలపాటు పుతిన్తో సమావేశమైంది. చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించింది. శాంతి ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరాన్ని చెప్పింది. అక్కడి నుంచి వారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యేందుకు ఐర్లాండ్ వెళ్లనున్నారు. చర్చల ఫలితంగా రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధి బృందాలు అనేక అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ.. కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయలు ఉన్నట్లు కుష్నర్ మీడియాకు వెల్లడించారు. మాస్కోతో చర్చలు జరిపేందుకు యూరప్ దేశాల తరఫున ఒకే ప్రతినిధిని నియమించాలని అమెరికా, జెలెన్స్కీ కోరుకుంటున్నారు. కానీ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)