Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Andhra Jyothy
Vekuva’s reading of Andhra Jyothy’s report
రాజ్యాంగ విలువలపై దాడి పెరుగుతోంది!
By ABN1 min read at Andhra Jyothy
In brief
ప్రముఖ రచయితలు, కవులు, కళాకారులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు న్యూఢిల్లీలో జాతీయ సదస్సులో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామిక సంస్థలు, భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని జవహర్ భవన్లో శనివారం విడుదల చేసిన డిక్లరేషన్లో వారు మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సృజనాత్మక స్వేచ్ఛను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
జాతీయ, సామాజిక వైవిధ్యాన్ని సంకుచిత మనస్తత్వంతో ఏకరూపతగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని వీరంతా ఆక్షేపించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Andhra Jyothy so farWhat is this?
Home » National » Writers and Artists Raise Alarm Over Growing Attacks on Constitutional Values and Freedom of Expression
ABN , Publish Date - Nov 29 , 2026 | 06:14 AM
That is the opening of Andhra Jyothy’s story. The full report is on their site.
Read the full story at Andhra Jyothy (opens in a new tab)