Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రామాంజనేయ కాలనీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంజనేయ కాలనీలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది సిబ్బంది సుమారు 100 ఇళ్లను తనిఖీ చేయడంతో పాటు వాహనాలు పరిశీలించి నాలుగు కేసులు నమోదు చేశారు, అలాగే 45 జరిమానాలు విధించారు.
డీఎస్పీ ఆదినారాయణ కాలనీవాసులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మూఢనమ్మకాలు, రహదారి భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
చుంచుపల్లి, నవంబర్ 19 : కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంజనేయ కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దాదాపు 100 ఇళ్లను తనిఖీ చేయడంతో పాటు 54 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను పరిశీలించారు. తనిఖీల్లో సుమారు 120 ఐఎంఎఫ్ఎల్ మద్యం బాటిళ్లను గుర్తించి నాలుగు కేసులు నమోదు చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 45 జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆదినారాయణ కాలనీవాసులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మూఢనమ్మకాలు, రహదారి భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన…
రామాంజనేయ కాలనీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)