Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రామోజీరావు జయంతి.. బళ్లారిలో మార్గదర్శి ఉద్యోగుల బైక్ ర్యాలీ
By Eenadu1 min read at Eenadu
In brief
On the 87th birth anniversary of Ramoji Rao, employees of the Margadarsi Group organized a bike rally in Ballari city under the leadership of manager Ramesh.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బళ్లారి: రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపక ఛైర్మన్ రామోజీరావు 87వ జయంతి సందర్భంగా బళ్లారి నగరంలో మార్గదర్శి గ్రూప్ చిట్ఫండ్ ఆధ్వర్యంలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. మార్గదర్శి గ్రూప్ మేనేజర్ రమేష్ నేతృత్వంలో సంస్థ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని పార్వతి నగర్లో ఉన్న మార్గదర్శి ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ దుర్గమ్మ గుడి, అండర్ బ్రిడ్జి, గడిగి చిన్నప్ప సర్కిల్, స్టేషన్ రోడ్డు మీదుగా సాగి తిరిగి కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా రామోజీరావు సేవలను, మీడియా, వ్యాపార, సామాజిక రంగాల్లో ఆయన అందించిన విశేష కృషిని ఉద్యోగులు స్మరించుకున్నారు. ర్యాలీ ద్వారా…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)