Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రామోజీరావు జయంతి.. రామోజీ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
By Eenadu1 min read at Eenadu
In brief
The rally started from the Margadarsi office at Hindu College and passed through several local landmarks.
Participants chanted slogans to continue the ideals and policies of Ramoji Rao.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మంగళగిరి పట్టణంలో మార్గదర్శి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ..
గుంటూరు: రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు జయంతి పురస్కరించుకొని రామోజీ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. హిందూ కళాశాల మార్గదర్శి కార్యాలయం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ కలెక్టరేట్, కంకర గుంట ఫ్లైఓవర్, పట్టాభిపురం, హనుమయ్య కంపెనీ, బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం, అరండల్ పేట మార్గదర్శి కార్యాలయం, అమరావతి రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు చిల్లీస్ సెంటర్, ఎస్వీఎన్ కాలనీ మీదుగా సాగింది. ర్యాలీలో ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి, సిబ్బంది పాల్గొన్నారు. రామోజీరావు అనుసరించిన విధానాలను, ఆశయాలను, ఆదర్శాలను కొనసాగిస్తామని నినాదాలు చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)