Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Rahul Gandhi: గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది: రాహుల్గాంధీ
By Eenadu1 min read at Eenadu
In brief
Rahul Gandhi and Telangana Chief Minister Revanth Reddy launched a social security and welfare scheme for gig workers at the Jayabheri Grounds in Hyderabad.
The Congress party announced measures including accident insurance, health insurance, a 1% cash deposit per delivery, and welfare buildings.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: గిగ్ వర్కర్ల , సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. జయభేరి గ్రౌండ్స్లో నిర్వహించిన గిగ్ వర్కర్ల సభకు వీరు హాజరయ్యారు. గిగ్ వర్కర్స్ విధివిధానాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు.
‘‘గతంలో గిగ్ వర్కర్లతో భేటీలో పలు సమస్యలు పంచుకున్నారు. మీ సంక్షేమం కోసం ఇచ్చిన హామీని నేడు పూర్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు గిగ్వర్కర్ల సమాచారానికి సంబంధించిన వివరాలు లేవు. మీ శ్రమకు సంబంధించి ఎంత ప్రతిఫలం లభిస్తుందో తెలియదు. మీ సమాచార వివరాలను ఈ చట్టం ద్వారా పొందవచ్చు. డెలివరీ, శ్రమ, ప్రతిఫలం అన్ని వివరాలు మీ ఫోన్లోనే వస్తాయి. గిగ్వర్కర్లకు వైఫైతో కూడిన విశ్రాంత భవనం అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో విశ్రాంత భవనాలు నిర్మిస్తాం’’
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)