Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Revanth Reddy: గిగ్ వర్కర్ల బోర్డు ఏర్పాటు చేసి.. గుర్తింపు కార్డులు ఇస్తాం: రేవంత్‌రెడ్డి
By Eenadu1 min read at Eenadu
In brief
Congress leaders Rahul Gandhi and Chief Minister Revanth Reddy inaugurated a social security and welfare scheme for gig workers in Hyderabad.
The leaders released the gig workers' guidelines and announced benefits including a Rs 5 lakh life insurance policy and Rs 10 lakh health coverage under Ayushman Bharat (Aarogyasri).
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. జయభేరి గ్రౌండ్స్‌లో నిర్వహించిన గిగ్ వర్కర్ల సభకు వీరు హాజరయ్యారు. గిగ్ వర్కర్స్ విధివిధానాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
గిగ్ వర్కర్ల కష్టానికి చట్టబద్ధమైన ఆదాయం లభించట్లేదని రేవంత్ రెడ్డి అన్నారు. వారి చట్టపరమైన రక్షణ, గుర్తింపు కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గిగ్ వర్కర్లకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని.. ఆయన చేతులమీదుగా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.‘‘ నెహ్రూ జయంతి సందర్భంగా గిగ్‌వర్కర్లకు పథకం ప్రారంభిస్తున్నాం. వారికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల జీవిత బీమా అమలు చేస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య భద్రత కల్పిస్తాం. గిగ్ వర్కర్ల బోర్డు ఏర్పాటు చేసి.. గుర్తింపు కార్డులు ఇస్తాం. ఈ చట్టం తప్పకుండా వారికి రక్షణ కల్పిస్తుంది’’ అని సీఎం అన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)