Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Rahul Gandhi: ఓటు మీదే..పోరాటం కూడా మీదే: ప్రజలకు రాహుల్ గాంధీ పిలుపు
By Eenadu||2 min read at Eenadu
In brief
Rahul Gandhi called for a rally on November 1 at Ramlila Maidan demanding the resignation of the Chief Election Commissioner.
The Congress party announced that leaders from the BJP and its allies are campaigning for this rally, which the Congress president ordered all state leaders to attend.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలనే డిమాండుతో ఇండియా కూటమి నవంబరు 1న రామ్లీలా మైదానం వరకు ర్యాలీ (Congress Rally) చేపట్టనున్నట్లు ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. ఈ ర్యాలీకి ప్రతిపక్ష నేతలకంటే ఎక్కువ భాజపా (BJP), దాని మిత్రపక్షాల నాయకులే ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (MP Rahul Gandhi) వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇంత ఉత్సాహంతో పెద్ద ఎత్తులో పబ్లిసిటీ చేస్తున్నందుకు, ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే 7 రోజులు కూడా ఇదే ఉత్సాహాన్ని, అంకితభావాన్ని కొనసాగించాలని కోరారు. అదే సమయంలో ఈ నిరసనలో పాల్గొనాలని విద్యార్థులు, రైతులు, కార్మికులు…
‘దేశ ప్రజల ఓట్లను , ఈ అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము. మౌనంగా ఉండబోము. ఓటర్ల జాబితా నుంచి కోట్లాది మంది ఓటర్ల పేర్లను తొలగించి, నియమ నిబంధనలను ఉల్లంఘించారు. ప్రశ్నలు అడిగిన వారిపై లాఠీలు ప్రయోగించారు. వాటన్నిటికీ ఇప్పుడు దేశం ప్రతిస్పందిస్తోంది. అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ముందుకు రండి. ఎందుకంటే ఓటు మీదే..పోరాటం కూడా మీదే’ అని రాహుల్ సోషల్ మీడియా పోస్టులో ప్రజలకు పిలుపునిచ్చారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)