Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రజనీకాంత్ అన్నయ్యకు తీవ్ర గాయాలు.. హుటాహుటిన బెంగళూరు చేరుకున్న తలైవా!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Superstar Rajinikanth's brother, Satyanarayana Rao Gaekwad, suffered severe head injuries after falling down stairs.
Rajinikanth immediately traveled to Bangalore's Rashtrotthana Hospital, where he visited his brother and spoke with doctors.
According to Rajinikanth, his brother is currently resting and recovering in the ICU.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సూపర్ స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్ కు త్రీవంగా గాయపడ్డారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో మెట్ల మీద నుంచి జారిపడడంతో తలభాగానికి తీవ్రంగా దెబ్బతగిలింది. దీంతో బంధువులు ఆయనను బెంగళూరులోని రాష్ట్రోత్థాన ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే వైద్యులు సత్యనారాయణరావు తలకు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
తన అన్నయ్య ఆరోగ్యం పరిస్థితిని తెలుసుకున్న రజనీకాంత్ హుటాహుటిన చెన్నై నుంచి బెంగళూరు చేరుకున్నారు. రాష్ట్రోత్థాన ఆసుపత్రిని సందర్శించి తన సోదరుడిని పరామర్శించారు. వైద్యులతో వ్యక్తిగతంగా మాట్లాడి తన సోదరుడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థిని గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సలహా మేరకు సత్యనారాయణ రావు ప్రస్తుతం విశాంత్రి తీసుకుంటూ.. కోలుకుంటున్నారని రజనీ తెలిపారు. కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి .. అన్నయ్య త్వరగా కోలుకుంటారని చెప్పారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)