Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Ramoji Excellence Awards Ceremony 2026: ‘రామోజీ ఎక్స్లెన్స్ అవార్డు’ల ప్రదానోత్సవం ప్రారంభం
By Eenadu2 min read at Eenadu
In brief
విజయవాడలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కళావేదికలో రామోజీ గ్రూప్ వ్యవస్థాపకులు రామోజీరావు 90వ జయంతి సందర్భంగా రామోజీ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా విచ్చేయగా, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తొమ్మిది మంది ప్రతిభామూర్తులకు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు, వీరికి జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో పాటు రూ.10 లక్షల నగదు బహుమతి అందిస్తారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
జ్యోతి ప్రజ్వలనతో రామోజీ ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్షా
Ramoji Excellence Awards 2026| విజయవాడ: రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు (Ramoji Rao) పేరిట ఏర్పాటు చేసిన ‘రామోజీ ఎక్స్లెన్స్ అవార్డు’ల (Ramoji Excellence Awards Ceremony 2026) ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన, సమాజహితమే లక్ష్యంగా శ్రమిస్తున్న తొమ్మిది మంది ప్రతిభామూర్తులకు ఈ ఏడాది పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రామోజీరావు 90వ జయంతి సందర్భంగా విజయవాడలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) ముఖ్య అతిథిగా విచ్చేయగా.. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గౌరవ అతిథిగా…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)