Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Rayapole | రాయపోల్‌లో అట్టహాసంగా ముగిసిన అస్మిత మహిళల ఖోఖో ఖేలోఇండియా
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Khelo India Asmita Kho Kho City Sports Competitions concluded grandly at the Zilla Parishad High School in Rayapole, Siddipet district.
Telangana Kho Kho Association General Secretary N. Krishnamurthy and School Headmaster M. Nagaraju addressed the event, encouraging young athletes to excel in sports and highlighting the benefits of sports quotas for education and employment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Rayapole | రాయపోల్, అక్టోబర్ 1 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (పీఎంశ్రీ) నందు ఖేలోఇండియా అస్మిత ఖోఖో సిటీ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఘనంగా ముగిసాయి. ఇందులో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని బాలిక క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడల అనంతరం ముగింపు కార్యక్రమం పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మర్మాముల నాగరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఖోఖో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎన్ కృష్ణమూర్తి మాట్లాడారు. ఆటలు దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచానికి చాటిచెప్పుతాయని, అందుకే కేలోఇండియాలో భాగంగా తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు…
ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని యువత క్రీడా రంగంలో రాణించాలని పిలుపునిచ్చారు. పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు ఎం నాగరాజు మాట్లాడుతూ అస్మిత ఖేలో ఇండియా ఆటలు మంచి గుర్తింపుతో పాటు స్పోర్ట్స్ కోటాలో ప్రత్యేక సీట్లను ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ మెదక్ జిల్లా డిస్టిక్ ఖోఖో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ పీ రామేశ్వర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రవికుమార్, టీ నర్సింగరావు, ఎంఎస్పీ సీనియర్ క్రీడాకారులు యూ స్వామి, బీ నాగేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీ హరికృష్ణ పాల్గొనగా రాయపోల్ పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నాయిని గోవర్ధన్ రెడ్డి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)