Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రీ-సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం
By Eenadu1 min read at Eenadu
In brief
RDO Ravinder Reddy stated that the primary goal of the land re-survey is to provide a permanent solution to land disputes and clear ownership rights for farmers.
He held village meetings in Durgi and Basvayi Palli villages to educate farmers about the survey procedures and announced that boundary demarcation will be done in a phased manner.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
నస్రుల్లాబాద్: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతులకు స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించడమే రీ సర్వే ప్రధాన లక్ష్యమని ఆర్డీవో రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని దుర్కి, బస్వాయి పల్లి గ్రామాల్లో గురువారం భూముల రీ సర్వేపై గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పాల్గొని సర్వే విధి విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. గ్రామకంఠం భూములను, పట్టా భూములను దశలవారీగా రీ సర్వే చేసి హద్దులను ఏర్పాటుచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ సువర్ణ, సొసైటీ ఛైర్మన్ దివిటి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)