Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ముదిరెడ్డిపల్లిలో ప్రజాబాట- పొలం బాట కార్యక్రమం
By Eenadu1 min read at Eenadu
In brief
According to Rural Zone CE Balaswamy, the electricity department held a 'Praja Baata-Polam Baata' program in Mudireddypalli to address farmers' and electricity consumers' issues.
Balaswamy advised farmers to take precautions in subsequent crop cultivation considering water availability and to choose less water-intensive crops alongside vegetable cultivation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రాజాపూర్ : రైతులు, విద్యుత్ వినియోగదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారమే లక్ష్యంగా విద్యుత్ శాఖ అధికారులు మంగళవారం రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లిలో ప్రజాబాట-పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు, విద్యుత్ వినియోగదారులతో మాట్లాడి విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రూరల్ జోన్ సీఈ బాలస్వామి మాట్లాడుతూ.. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తదుపరి పంటల సాగులో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కూరగాయల సాగుతో పాటు తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎస్ఈ భీమా నాయక్, జడ్చర్ల డీఈ చంద్రమౌళి, రాజాపూర్ ఏడీఈ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)