Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
రెండో విడత పంచాయతీ ఎన్నికల లైవ్ అప్డేట్స్
By Prajasakti1 min read at Prajasakti
In brief
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు, రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది.
ఈ ఎన్నికల్లో 1,171 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 3,803 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారని, తన వాహనం ఎక్కేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లారని నివేదిక పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 6 outlets · Compare coverage →
ప్రజాశక్తి - అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 1,171 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 3,803 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
యల్లనూరులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)