Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రెండు ఆశ్రమ పాఠశాలలకు రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారాలు
By Eenadu1 min read at Eenadu
In brief
The state government's N-DOC program recognized two tribal welfare girls' ashram schools in Buttaigudem mandal for their successful environmental initiatives.
ITDA Project Officer Ramulu Naik and Tribal Welfare Department DD Jagannath Rao presented the online certificates to the schools on Saturday.
The accolades were awarded for making the school campuses eco-friendly through tree plantation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బుట్టాయగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తోన్న నెట్ జీరో, హెల్తీ క్యాంపస్ (N-DOC) కార్యక్రమం నిర్వహణలో సత్ఫలితాలు సాధించిన బుట్టాయగూడెం మండలంలోని లంకాలపల్లి, తెల్లంవారిగూడెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలకు రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారాలు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆన్లైన్లో సర్టిఫికెట్లను ఈ పాఠశాలలకు శనివారం అందజేసింది. మొక్కల పెంపకం ద్వారా పాఠశాలల ఆవరణలను పర్యావరణహితంగా తీర్చిదిద్దడంలో ఉత్తమంగా నిలిచినందుకు పురస్కారాలు వరించాయి. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ జగన్నాథరావు ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థులను అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)