Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రెండు వంతెనల మధ్య ఇరుక్కున్న లారీ
By Eenadu1 min read at Eenadu
In brief
సంగారెడ్డి-నాందేడ్-అకోలా జాతీయ రహదారిపై శనివారం ఉదయం గుజరాత్‌కు చెందిన ఒక లారీ అదుపు తప్పి రెండు వంతెనల మధ్య ఇరుక్కుంది.
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట వద్ద డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, డ్రైవర్ మరియు క్లీనర్లకు ఎలాంటి గాయాలు కాలేదు అని నివేదించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
సంగారెడ్డి-నాందేడ్-అకోలా(161 ఎన్‌హెచ్) జాతీయ రహదారిపై శనివారం ఉదయం లారీ అదుపు తప్పి రెండు వంతెనల మధ్యలోకి దూసుకెళ్లి ఇరుక్కుంది. గుజరాత్‌కు చెందిన లారీ... టైల్స్ లోడుతో హైదరాబాద్ వైపు వెళ్తోంది. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తు కారణంగా అదుపుతప్పి రెండు వంతెనల మధ్యలోకి దూసుకెళ్లింది. దీంతో ముందు చక్రాలు, పలు పరికరాలు ఊడి కింద పడిపోయాయి. సాధారణంగా ఈ రెండు వంతెనల కింద రద్దీగా ఉంటుంది. ప్రమాద సమయంలో అదృష్టవశాత్తు కింద ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. లారీ డ్రైవర్, క్లీనర్లకు ఎలాంటి గాయాలు కాలేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)