Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రెన్యూవబుల్ ఎనర్జీతో ..రూ.9.50 లక్షల కోట్ల ఆదా
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The International Energy Agency (IEA) released a report stating that India's renewable energy capacity has saved approximately $100 billion in foreign exchange from 2011 to 2025, reducing dependence on coal and natural gas imports.
The report projects that by 2030, India could save around $240 billion annually, with solar, wind, and bio-energy sectors playing a key role in achieving energy security.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: మన దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ పెరగడంతో పెద్ద మొత్తంలో ఫారిన్ రిజర్వ్లు ఆదా అవుతున్నాయి. 2011 నుంచి 2025 మధ్య కాలంలో బొగ్గు, నేచురల్ గ్యాస్ దిగుమతులపై ఖర్చు చేయాల్సిన సుమారు 100 బిలియన్ డాలర్ల (రూ.9.50 లక్షల కోట్ల) కు పైగా ఫారెక్స్ను భారత్ ఆదా చేయగలిగింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) విడుదల చేసిన 'ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ మార్కెట్ రిపోర్ట్' ఈ కీలక విషయాలను వెల్లడించింది. విదేశీ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, ఇంధన భద్రతను భారత్ సాధిస్తోంది. సోలార్, విండ్, బయో ఎనర్జీ…
భారత్ తన గ్రీన్ ఎనర్జీ కెపాసిటీని నిరంతరం పెంచుకుంటున్న నేపథ్యంలో, ఈ దశాబ్దం చివరి నాటికి భారత్ ఆదా చేసే ఫారెక్స్ అమౌంట్ రెట్టింపు అవుతుందని అంచనా. 2030 నాటికి బొగ్గు, గ్యాస్ దిగుమతుల రూపంలో దాదాపు 240 బిలియన్ డాలర్లు (సుమారు రూ.22.80 లక్షల కోట్లు) ఆదా అవుతాయని ఐఈఏ పేర్కొంది. ఒకవేళ 2010 తర్వాత ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాకపోయుంటే, కేవలం 2025 ఒక్క ఏడాదిలోనే అదనంగా 11 కోట్ల టన్నుల బొగ్గు దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)