Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రెరా.. ఇది తగునా?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
తెలంగాణ రేరా రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారుల హక్కులను పరిరక్షించడంలో విఫలమవుతోందని విమర్శలు వస్తున్నాయి.
పెద్ద సంస్థలపై చర్యలు తీసుకోకుండా చిన్న సంస్థలపై మాత్రమే దృష్టి పెడుతోందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్న సాస్ ఇన్ఫ్రా, శంకర్ పల్లి ప్రాజెక్టు వంటి సంస్థలపై రెరా అధికారులు కఠిన చర్యలు తీసుకోలేకపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సిటీబ్యూరో, నవంబర్ 18(నమస్తే తెలంగాణ) రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారుల హకులను పరిరక్షించాల్సిన తెలంగాణ రేరా తీరు పలు విమర్శలకు తావిస్తోంది. పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్న బడా సంస్థల జోలికి వెళ్లకుండా, చిన్న జలగలపై నెట్టుకొస్తుంది. రియల్ లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడుతూ, కొనుగోలుదారుల సొమ్ముకు భరోసా లేకుండా సంస్థలపై చిన్నచిన్న జరిమానాలతో సరిపెడుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్మను , ఒప్పందం ప్రకారం ఆస్తులపై హక్కులు కల్పించకుండా ఇబ్బందిపెడుతున్న ‘సాస్ ఇన్ఫ్రా’ లాంటి పెద్ద సంస్థల అక్రమాల పుట్టను…
జరిమానాలకే పరిమితమవుతున్నఆదేశాలు..!
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)