Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రేవంత్ పాలనలో ఆదాయం డౌన్.. రూ.500 కోట్ల జీఎస్టీ వసూళ్లకు బ్రేక్
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
కమర్షియల్ ట్యాక్స్ శాఖ నివేదిక ప్రకారం, కరువు పరిస్థితుల కారణంగా తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ రాబడిలో కనీసం రూ.500 కోట్ల భారీ లోటు ఏర్పడబోతున్నదని ప్రభుత్వానికి సమర్పించింది.
వాతావరణ ప్రతికూలతలు, పంటల దిగుబడులు తగ్గడంతో పన్నుల వసూళ్లపై తీవ్ర ప్రభావం పడిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
దీనివల్ల సంక్షేమ పథకాలు, పెన్షన్ల పంపిణీకి తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించగా, రేవంత్ సర్కార్ ఇతర రంగాలపై పన్నులు పెంచేందుకు సిద్ధమవుతున్నదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ ఏలుబడిలో తెలంగాణ రాష్ట్ర ఖజానాకు దివాలా దినాలు దాపురించాయి. రేవంత్ సర్కార్ మూడేండ్ల , దివాలాకోరు విధానాలతో దాదాపు అన్ని వర్గాలు అల్లాడుతున్నాయి. సాగునీటి సరఫరా విషయంలో ముందుచూపు లేకపోవడంతో నదుల్లో నీరు అందుబాటులో ఉన్నా పంట పొలాలకు చేరని దుస్థితి నెలకొన్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై . దీంతో రాష్ట్రమంతటా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యవసాయం దెబ్బతిని దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. మొత్తంగా ఈ పరిణామాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఉరిగా మారుతున్నది.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)